› Geets ›Nava Bhagiratha Kesavunaku

Nava Bhagiratha Kesavunaku నవ భగీరథ కేశవునకు

TeluguVyakti

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

నవ భగీరథ కేశవునకు శతజయంతి నీరాజనం శతజయంతి నీరాజనం

nava bhagIratha kESavunaku Satajayamti nIraajanam Satajayamti nIraajanam

చిన్ననాటనె మాతృ సేవలో స్వీకరించెను ప్రతిన యొక్కటితెల్లవారల తరిమివేయగ కృషినొనర్చెను పలు తెరంగులఆత్మ విస్తృతి నుండి జాతిని మేలుకొల్పుటె కీలకమ్మనిఅసలు మార్గము తెలుసుకొని స్థాపించె మనకై సంఘమొక్కటి

cinnanaaTane maatR sEvalO svIkarimchenu pratina yokkaTitellavaarala tarimivEyaga kRshinonarchenu palu teramgulaaatma vistRti numDi jaatini mElukolpuTe kIlakammaniasalu maargamu telusukoni sthaapimche manakai samghamokkaTi

పూలమాలకు గళము చాచకు యశోగీతుల ఊసు మానుముపత్రికలలో పేరుపడునను స్వార్ధ చింతన చేరనీయకుసహజమగు కర్తవ్యమిదియని స్వయంస్ఫూర్తితో కదలి రమ్మనిమాతృ సేవకు పిలుపు నిచ్చెను కలసి నడచుట మనకు నేర్పెను

pUlamaalaku gaLamu chaachaku yaSOgItula Usu maanumupatrikalalO pErupaDunanu svaardha cimtana chEranIyakusahajamagu kartavyamidiyani svayamsphUrtitO kadali rammanimaatR sEvaku pilupu nichchenu kalasi naDachuTa manaku nErpenu

పార్ధివంబగు దేహమేమో పంచభూతములందు కలిసెనుజీవితమ్మున వివిధ ఘటనల దివ్యదీపపు కాంతినిచ్చెనుహిందువుల సంఘటనమే మన అన్ని ప్రశ్నల సమాధానంపూర్ణముగ విశ్వాసముంచి ముందు ముందుకు సాగిపోదము

paardhivambagu dEhamEmO pamchabhUtamulamdu kalisenujIvitammuna vividha GhaTanala divyadIpapu kaamtinichchenuhimduvula samghaTanamE mana anni praSnala samaadhaanampUrNamuga viSvaasamumchi mumdu mumduku saagipOdamu

Spotted a mistake in these lyrics? Suggest a correction