Prayatname Svayatnamai ప్రయత్నమే స్వయత్నమై

TeluguSadhana

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధకాఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా

prytnme svytnmi divan chu sdhkide dhys pde pde mnsunndu nilpr

ధ్యేయ మార్గమందునా ధ్రువుని వలె నుండుమాసాధనా పథమ్ములో సతతమ్మూ నిలువుమాఆగకుండ ఆగకుండ నడువు ముందు ముందుకూధ్యేయ దీప కాంతిలో సాగిపొమ్ము ముందుకూ

dhyey mrggmndn dhruv vle nndsdhna pthmm lo sttt m niluvumagkund agkund nduvu mundu mundu kdhyey dep kmtilo sgipmm mundu k

తోడు రాకపోయినా నీడ లేకపోయినాదారి చుట్టు చీకటి దట్టముగా నిండినాగట్టి గుండె బలముతో పట్టు వదిలిపెట్టకూధ్యేయ దీప కాంతిలో సాగిపొమ్ము ముందుకూ

tdu rkpoyn nid lekpoyndri chtt chickti dttmugg nindingtti gund blmuto ptt vdilipettkuudhyey dep kmtilo sgipmm mundu k

మోహ పాశములను త్రెంపి స్వార్ధమును జయింపుమాధ్యేయమందు ఐక్యమంది ధీరుడవై సాగుమావెనుకకు అడుగేయకుండ నడువు ముందు ముందుకూధ్యేయ దీప కాంతిలో సాగిపొమ్ము ముందుకూ

moh pshmulnu trempi svrdhmnun jyimpumdhyeymmdu aikymmdi dhiruddv sggumvnukku dgueykunnd nduvu mundu mundu kdhyey dep kmtilo sgipmm mundu k

పర్వతాలు సాగరాలు పెను తుపానులడ్డినాప్రళయ ఝంఝలెన్ని లేచి పైకి పైకి వచ్చినాఎదురు తిరిగి పైకి దూకి కదలిపొమ్ము ముందుకూ

prv tulu ssgaralu penu tupnuladdinprlya jhmjhlenni lechi piki piki vchinnedhuru tirigi piki duki kdlipommu mundu k

Spotted a mistake in these lyrics? Suggest a correction