ఏ దేశమేగిన కానము ఇటువంటి భూస్వర్గ స్థానము
బహు పుణ్య ప్రదమైన భూమిరా మన హిందు స్థానము జగతిని
తొల్లి కాలము నాటి భారతీ విద్య కెల్ల సరస్వతీ
శక్తి సామర్ధ్యమున పార్వతీ సిరి సంపదలకు శ్రీ సతీ
రాలు కరిగించేటి రాగముల్ సౌందర్య మెగబోయు శాస్త్రముల్
భువనముల నూగించు భోగముల్ వెలుగొందె హిందూ ప్రాధాన్యత
రాణి సంయుక్త సుశీలము ఝాన్సీ లక్ష్మీ రాణి శౌర్యము
పద్మిని సౌందర్య రూపము పేరొందె రుద్రమ రౌద్రము
యోధ పుంగవులైన వీరులు వెనుకంజ లేనట్టి ధీరులు
త్యాగములు చేసేటి శౌరులు మన భారతీయ కుమారులు
E dESamEgina kaanamu iTuvamTi bhUsvarga sthaanamu
bahu puNya pradamaina bhUmiraa mana himdu sthaanamu jagatini
tolli kaalamu naaTi bhaaratI vidya kella sarasvatI
Sakti saamardhyamuna paarvatI siri sampadalaku SrI satI
raalu karigimcETi raagamul soumdarya megabOyu Saastramul
bhuvanamula nUgimcu bhOgamul velugomde himdU praadhaanyata
raaNi samyukta suSIlamu jhaansI lakshmI raaNi Souryamu
padmini soumdarya rUpamu pEromde rudrama roudramu
yOdha pumgavulaina vIrulu venukamja lEnaTTi dhIrulu
tyaagamulu cEsETi Sourulu mana bhaaratIya kumaarulu
Post new comment