praardhanaa gaikonumu - ప్రార్ధనా గైకొనుము

We do not have the Audio (MP3) of this song available on this website. If you have the audio, please send it to us by uploading it here. Thanks!

ప్రార్ధనా గైకొనుము తల్లీ భారతీ జయ కల్పవల్లీ

గంగ యమునా సింధు నదులూ, పొంగి పొరలుచు నిండుగా
ముంగిట ప్రవహించుచున్నవి, మంగళ స్నానాలు చేయగ

నీదు మహిమను నిర్మలముగా వేదములె వర్ణించెనమ్మా
బాదరాయణుడాది మౌనులు అందముగ కీర్తించిరమ్మా

చత్రపతి రాణాప్రతాప సిం హ గురుగోవిందులాదిగ
క్షాత్రతేజము చిందులేసెడి వీరవ్రతులను గన్న జననీ

praardhanaa gaikonumu tallI bhaaratI jaya kalpavallI

gamga yamunaa simdhu nadulU, pomgi poralucu nimDugaa
mumgiTa pravahimchuchunnavi, mamgaLa snaanaalu cEyaga

nIdu mahimanu nirmalamugaa vEdamule varNimcenammaa
baadaraayaNuDaadi mounulu amdamuga kIrtimcirammaa

chatrapati raaNaaprataapa sim ha gurugOvimdulaadiga
kshaatratEjamu cimdulEseDi vIravratulanu ganna jananI

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Lines and paragraphs break automatically.

More information about formatting options