ప్రణామము భరత జననీ ప్రణామము భరత జననీ
నీదు వాత్సల్యాన్నమును గొని ప్రాణములు నిలబెట్టుకొందుము
నీదు నిత్యారాధనముననె జీవితములర్పించుకుందుము
జీవితాంతము నీదు చరితము తన్మయంబున పాడుకొందుము
సేతు హిమగిరి మధ్య ప్రాంతము సర్వమది నా క్షేత్రమమ్మా
హిందు రాష్ట్రమునందు అందరు నాదు సోదరులందునమ్మా
ఐక్య మంత్రము సిధ్ధి నందగ దీవనలనందించుమమ్మా
దానధర్మము లాచరింపగ కలుములందున కల్పవల్లీ
విశ్వజనతకు బోధ జేసిన శాంతి సుఖముల పాలవెల్లీ
పూర్వ వైభవమంది జగతిని పూజలందుము కన్నతల్లీ
praNaamamu bharata jananI praNaamamu bharata jananI
nIdu vaatsalyaannamunu goni praaNamulu nilabeTTukomdumu
nIdu nityaaraadhanamunane jIvitamularpimcukumdumu
jIvitaamtamu nIdu caritamu tanmayambuna paaDukomdumu
sEtu himagiri madhya praamtamu sarvamadi naa kshEtramammaa
himdu raashTramunamdu amdaru naadu sOdarulamdunammaa
aikya mamtramu sidhdhi namdaga dIvanalanamdimchumammaa
daanadharmamu laacarimpaga kalumulamduna kalpavallI
ViSvajanataku bOdha jEsina Saamti sukhamula paalavellI
pUrva vaibhavamamdi jagatini pUjalamdumu kannatallI
Post new comment