వేద ధాత్రీ జ్ఞాన నేత్రీ సస్య పూర్ణా స్వర్ణ గర్భా
వీర రాజ్ఞీ విశ్వ వినుతా విజయమందుము హిందు మాతా
నిన్నె తలుతుము నిన్నె కొలుతుము నీ మహోన్నతి కోరుకుందుము
నిత్యమూ నీ విజయమునకై నడచెదము కర్తవ్య పథమున
ప్రాణ ధన మానములు పూజా ప్రసవములుగా నీ మహోజ్వల
పాద పీఠినలంకరింతుము బ్రతుకు సార్ధక పరచుకొందుము
కోటిగొంతుల నొకే స్వరముగ పాడెదము నీ విజయగీతిక
నాటెదము నీ విజయ ధ్వజమును నాల్గు చెరగుల నీ ధరాస్థలి
జయము హిమగిరి శ్రీ కిరీటా జయము సిం హళ పాదపీఠా
జయము సురసమ ధీరపుత్రీ జయము భారత దివ్యధాత్రీ
vEda dhAtree j~naana nEtrI sasya pUrNaa svarNa garbhaa
vIra rAj~nI viSva vinutaa vijayamamdumu himdu maataa
ninne talutumu ninne kolutumu nI mahOnnati kOrukumdumu
nityamU nI vijayamunakai naDacedamu kartavya pathamuna
praaNa dhana maanamulu pUjaa prasavamulugaa nI mahOjvala
paada pIThinalamkarimtumu bratuku saardhaka paracukomdumu
kOTigomtula nokE svaramuga paaDedamu nI vijayagItika
naaTedamu nI vijaya dhvajamunu naalgu ceragula nI dharaasthali
jayamu himagiri SrI kirITaa jayamu sim haLa paadapIThaa
jayamu surasama dhIraputrI jayamu bhaarata divyadhaatrI
Post new comment