The song in its original script, with the Roman reading beside it.
హైందవేయుల కీర్తి చంద్రికలన్ని దిక్కుల నలమి పులుమగకందలించెడి మానసంబున కదలి రావోయి తమ్ముడా, కదలి రావోయి తమ్ముడా
hindveyula keerti chandriklanni dikkula nlami pulumgkndlimchedi mansmbun kdli ravyi tmmud, kdli ravyi tmmud
రాజదండము యోగదండములను ధరించు వశిష్ట మౌనియుకూలిపోయిన పూర్వనీతిని మేలుకొలిపిన బుధ్ధ దేవుడుసత్యశక్తి స్వరూపనిధియౌ స్వామి విద్యారణ్య మౌనియుజయముకలుగనాశీర్వదించెడి సాధుమూర్తులు తమ్ముడా
rjddmdu yoddmulln dhrrmchu vshiht muniyukulipoyin purvniti melukolipn buddhh devdustyshkti svrunnidiy sumi vidyrny muniyujymuklugnsirvdimchedi sdhmluru tmmud
రాజపుత్రుల ప్రధిత తేజము రగులజేయు ప్రతాప సిమ్హుడుజాతిశౌర్యము చిందజేసిన సాహసాంక శివాజి భూపతితెలి వెలుంగుల నొలకబోసిన తెలుగు కులపతి కృష్ణ రాయలుమహితవర్తనులగ్రగాములు మార్గదర్శులు తమ్ముడామార్గదర్శులు తమ్ముడా
rjptrulul prdht tejmu rgleyu prtup simhdujtshaury chindjesin shhsnk shivji bhuptiteli velungul nolkbosn telugu kulpti krshnn rylmhitvrtnutlgrgmul mrrgrshul tmmudmrrgrshul tmmud
యుగయుగంబుల శౌర్యగాథల జిగి వెలుంగుల రగులు హిమగిరిచేవదేలెడి ఆత్మశక్తికి చిహ్నమై వెలుగొందు వింధ్యయుచలువలలమిన భరత మాతకు నెలవులే మలయాచలంబులుసమర సాహస శక్తి నిచ్చెడి శౌర్య రాసులు తమ్ముడాశౌర్యరాసులు తమ్ముడా
ugygmbul shaury gthl jigi velungul rgulu himgirichevdiledi tmshktiki cihnn miy veligondu vindhyyuchluv llmnin bhrt mtku nelevule mlyngchhlmbulsmr shs shkti nichchedi shaury rshul tmmudshaury rshul tmmud
నింగి పొంగి తరంగలించెడి మంగళాలయ గాంగజలములురామ విభు నీరాజనంబున సేమముల చిలికించు గౌతమిధీరయోధ కవోష్ణ రక్తపు తృష్ణ దీరిన కృష్ణ తీరమునిర్మలంబగు శౌర్యవాహిని నింపు నిధులవి తమ్ముడానింపు నిధులవి తమ్ముడా
ningi pongi trnglimchedi mnglly gngzlmulrm vibhu nircnjnmbun semml chilimchu gautmidhiry odh kvoshn rktpu trishn dirin krshnn tiirmnirmlmbg shaury vhini ninpu nidhulvi tmmudninpu nidhulvi tmmud
Spotted a mistake in these lyrics? Suggest a correction