› Geets ›Himdu Bhumi Idi Mana Desam

Himdu Bhumi Idi Mana Desam హిందు భూమి ఇది మన దేశం

TeluguHinduism

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

హిందు భూమి ఇది మన దేశం వందనీయమిది మన ధర్మంగౌరీశంకర గిరిపై నెగురును గురువగు అరుణధ్వజం

hindu bhumi idi man desham vandaniyamidi man dharmamgauri samkara giripai negurunu guruv agu arundhvajam

రామకృష్ణుల భూమి ఇదే ఋషి ముని జనముల భూమి ఇదేఅవతారాలకు స్థానమిదేగా అవనికి మోక్ష ద్వారమిదేగామంగళప్రదమై మహిలో వెలిగే మాతృభూమి ఇదియే

ram krishnul bhumi ide rishi muni janmul bhumi ideavaataralku sthanamidega avanki moksh dvaramidegamangal pradamai mahilo velige maatrbhumi idiye

వ్యక్తి వ్యక్తినీ సమీకరించీ శక్తి తత్వమును ఆరాధించీగత వైభవమును జ్ఞప్తికి తెచ్చీ ఆత్మ విస్మృతిని అంతం చేసీనరనరములలో నవనాడులలో జాగృతి నింపేద్దాం

vyakti vyaktini samikarinji sakti tatvamun aaradhnjigat vaibhavamun gyaptiki techi aatma vismrini antam chesinarnaramulalo navanadulalo jaagrti nimpeddaam

కంటకమయమీ మార్గంబైనా కర్మ వీరులుగ పనిచేద్దాంఅరివర్గాలను అంతంచేసీ ధరణిలొ విజయం సాధిద్దాంభువిపై హైందవ జాతి ప్రతిష్టను సుస్థిరమొనరిద్దాం

kantakmayami margambayna karm virulug panicheddaamarivargalanu antamchesi dharnilo vijayam sadhiddaambhuvi phai hayndav jaati pratishtnu susthirmno nariddaam

సమాజ శ్రేయమె మన ధ్యేయం ఆత్మ సమర్పణ మన మార్గంనిద్రాహారాల్లేకున్నా నీరధి మనపై పడనున్నాపదం పదంతో మిళితం చేసీ కదనం సాగిద్దాం

samaj shreyam man dhyeyam aatma samarpan man margamnidraaharallekunnaa niryadhi manpai padnunnaapad padamtho mili chitam chesi kadnam saagiddaam

Spotted a mistake in these lyrics? Suggest a correction