Jhanana Jhanana Jhanana Kadali ra



  • Title: Jhanana Jhanana Jhanana Kadali ra
  • Genre: Bharat
  • Language: Telugu
  • Length: 2:06 minutes (1.92 MB)
  • Format: MP3 Stereo 44kHz 128Kbps (CBR)

ఝణణ ఝణణ ఝణణ కదలిరా సోదరా
మనిషిని మనిషిగ మార్చగా అంతరాలు తొలగించగ
ద్వేషాగ్నులు చలార్చగ ప్రేమసుధలు పొంగించగ

అంటరానితనము పేర అడుగంటిన అనురాగం
జనుల పట్టి చీల్చునట్టి రాజకీయ విద్రోహం
కులాలెన్ని ఉన్నగాని కులతత్వపు బుధ్ధి వద్దు
హిందువులుగ ఐక్యమగుట జాతికవశ్యము నేడు

సంఘ గంగ సాగుతోంది సంఘటనే నాదంబుగ
గ్రామం నగరము అడవులు కొండల కోనల మీదుగ
నాగరికులు గిరిజనులను భేదమ్మే లేదండీ
హిందుత్వపు చాయలోన అందరమొకటేనండి

అడుగడుగున విషవలయం జాతి పరీక్షా సమయం
సమస్యలతో సతమతమై భారంగా మది తలవకు
బాధ్యతగా తుదివరకు భారతీయ పౌరుషాన
ఉద్యమించి జాతినుంచి జగజ్యోతి వెలిగించు

English Transliteration

JhaNaNa jhaNaNa jhaNaNa kadaliraa sOdaraa
manishini manishiga maarcagaa amtaraalu tolagimcaga
dvEshaagnulu calaarcaga prEmasudhalu pomgimcaga

amTaraanitanamu pEra aDugamTina anuraagam
janula paTTi cIlcunaTTi raajakIya vidrOham
kulaalenni unnagaani kulatatvapu budHdHi vaddu
himduvuluga aikyamaguTa jaatikavaSyamu nEDu

samgha gamga saagutOmdi samghaTanE naadambuga
graamam nagaramu aDavulu komDala kOnala mIduga
naagarikulu girijanulanu bhEdammE lEdamDI
himdutvapu chaayalOna amdaramokaTEnamDi

aDugaDuguna vishavalayam jaati parIkshaa samayam
samasyalatO satamatamai bhaaramgaa madi talavaku
baadhyatagaa tudivaraku bhaaratIya pourushaana
udyamimci jaatinumci jagajyOti veligimcu


Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Lines and paragraphs break automatically.

More information about formatting options