› Geets ›Aikyamata Saadhakulaaraa

Aikyamata Saadhakulaaraa ఐక్యమత సాధకులారా

TeluguSangha

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఐక్యమత సాధకులారా లేవండోయ్, ఇక లేవండోయ్సమైక్యతా సౌధానికి పునాది శిలలై వెలుగొందండోయ్

aikymat sadhkulara leevndoy, ik leevndoysmaikytu soudhniki pundi shillay veligonddoy

దేశానికి అవమానముగూర్చే దీనత్వానికి దోసిలియొగ్గకమరచిపోయిన మగతనమ్మును మింటికెగయ మెరిపించండోయ్

deshniki avmannmugurcche dinatvniki dosiliyogakmrchipoin mgatnmunnu mintikegy meripimchndoy

స్వార్ధం, దైన్యం, సంకుచితత్వ, సమతా రహితం, క్షుద్ర భావనంసమాజ జీవిత శ్రేయస్సునకై సంకెలలవి తెగ ద్రెంచండోయ్

svdham, dinyam, sngkuchittv, smta rhitam, kshudr bhavnsmaj jivit shreysunak sngkellvi teg drenchchndoy

కూటికి గుడ్డకు అల్లాడె నీ కూర్మి సోదరుల సంక్షేమానికిజీవిత తంత్రుల రాగము మీటగ కరగి కరుణతో ప్రవహించండోయ్

kutiki gudku allde ni kurmi sdruln sngkshmnikijivit tmtrln ragmu mtiag krgi krunth prevhimchndoy

సస్యశ్యామలా రత్నగర్భయని పూజలు పొందిన మాతృదేవిదివ్యాలయమును భగ్నమొనర్చే రాక్షసమూకల చెండాడండోయ్

ssyshyml rtngarb ypni pujuln pomdin mtridevidivylaym bhgnmonrche rkshasmukl chendddoy

తరతరాలుగా విశ్వ శాంతికై ధరణిని వెలిగిన పౌరుషశాలికిఆత్మ విస్మృతే సర్వ నాశనం హుంకరించి ఇక మేల్కోండోయ్

trtrlug vishv shmtiki dhrnni veligin porushshliktm vismrite srv nashnam humkrimchi ik melkondoy

Spotted a mistake in these lyrics? Suggest a correction