› Geets ›Visvamaata Bharataavani

Visvamaata Bharataavani విశ్వమాత భరతావని

TeluguSangha

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

విశ్వమాత భరతావని యశోగీతి వినిపించగహిందు రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడువరా

vishvmat bharatavni yasogiti vnipi mchaghindu rashtr sanghtnaku ndum ktti naduvar

రత్నగర్భ, అన్నపూర్ణ ఖ్యాతిని గాంచిన దేశంఆమె సుతులు అన్నార్తులు వారి నుదుట నైరాశ్యంకోట్ల కొలది బ్రతికున్నాం అవిరళముగ కృషి చేద్దాంమన శక్తిని ధారవోసి దరహాసం దర్శిద్దాం

ratnagarb, annprn khytini gamchin deshamme sutuln annrtulu vari nudut niraashymkotla koldi bratikunnm avirlamug krshi cheddammn shktini dharavosi darhasam darshiddam

ఇతిహాసపు పుటలు తెరచి నీతి ఏమి నేర్వకున్నాగతకాలపు గౌరవాల గానమిచ్చు ఫలము సున్నభరతమాత సుతులెల్లరు ప్రియ సోదరులని యెరిగిఆత్మీయత తోడ మనము ఐక్యముగా మెలుగుదాం

itihaspu ptal terchi niti emi nernkvnnagatkalpu gauraval ganmichch phlmu sunnbhartmat sutulelru priy sdruln yergiatmiyt tod mnum aikymugg melugudam

మంచి మాటలెన్ని యున్న జాతికి బలమే మన్ననబలశాలుర మాటేగద తలదాల్చుట పుడమిలోనమనమంతా జతగూడీ పటుశక్తిని నిర్మించీఅవనికి శాంతిని తెద్దాం, అమ్మపేరు నిల్పుదాం

mchi mtlenn yunna jatiki blme mnnnablashlur mtegg tlddlchut pudmilonmnnmt jtgudi ptu shktini nirmimchivnki shmtini teddam, mmprn nilpudm

Spotted a mistake in these lyrics? Suggest a correction