The song in its original script, with the Roman reading beside it.
యుగయుగాల స్నేహబంధమిది రక్షాబంధన్కలిమి లేమిలో కష్ట సుఖములో
yugayugal snehabandhamidi rakshabandhankalimi lemilo kashta sukhamulo
నీవే నేనుగ నేనే నీవుగ కలిసి చరించే జ్ఞానమిచ్చెడిప్రేరక బంధనమిది రక్షా బంధన్
nive nenuga nene nivuga kalisi charimche jnanamicchedipreraka bandhanamidi raksha bandhan
విడివిడిగా పడిపోయిన మణులను వివిధరూప మాలలలో చేరిచివిలువతెచ్చి శక్తిని కూర్చే సమైక్యతా బంధనమిది రక్షా బంధన్
vididiga padipoyina manulanu vividharup maalalalo cherichiviluvatechchi saktini kurche samaikyata bandhanamidi raksha bandhan
వ్యక్తిత్వపు అహమేమియు లేక ముక్తిని గూర్చే దివ్యమార్గమునకోటిచరణ ముద్రాకింత పథమున అవధిని చూపే మధుబంధనమిది రక్షా బంధన్
vyaktitvapu ahemeiyu leka muktini gurche divyamargamunkoticharan mudrakimta pathaman avadhini chupe madhubandhanamidi raksha bandhan
సమాజ సింధువులో నొక బిందువై రాష్ట్రదేవ చరణ సీమలోస్వార్పణ మొనరిచే ధర్మము నెరిగించిన బంధనమిది రక్షా బంధన్
samaj sidhuvulo nok binduvai rashtradev charan simalosvarpan monariche dharmam nerigimchina bandhanamidi raksha bandhan
Spotted a mistake in these lyrics? Suggest a correction