The song in its original script, with the Roman reading beside it.
మా ప్రాణాలకు నవ ప్రాణం మా జీవాలకు నవజీవంమా రాష్ట్రానికి ఉజ్జ్వల కేంద్రం అరుణారుణ భగవ పతాకం
maa pranaalaku nava praanam maa jeevalaku navajeevanmaa rashtrani ki ujval kendram arunaaruna bhagav patakam
సురసరితా కల్లోలంలో మహనీయ ప్రణవ ఘోషలోమా భారతకీర్తికి ఏక ప్రతీకం అరుణారుణ భగవ పతాకం
surasarita kallolanlo mahani pranav ghosalomaa bharatkeerti ki ek pratikam arunaaruna bhagav patakam
రామవిభుని రథ కేతనమై రావణు చంపిన పౌరుషరూపంనరనారాయణ సమగ్ర తేజం అరుణారుణ భగవ పతాకం
raamvibhuni rath ketanmai raavan champina paurusharupnaranaarayana samagra tejam arunaaruna bhagav patakam
చంద్రగుప్త చాణక్యాదుల శంకర విద్యారణ్య మౌనులతప: పూతమగు పవిత్ర చిహ్నం అరుణారుణ భగవ పతాకం
chandragup chanakyadul sankar vidyaaranya maunultapah putamag pavitra chihnam arunaaruna bhagav patakam
ప్రతాపగురు శివరాజేంద్రుల కృష్ణరాయ బందారుద్రులత్యాగాలకు పవిత్రలక్ష్యం అరుణారుణ భగవ పతాకం
pratapguru sivarajendrul krishnaray bandarudrultyagalaku pavitralakshyam arunaaruna bhagav patakam
విశ్వమానవ శ్రేయస్సునకై సంఘటిత జనాభ్యున్నతికైత్యాగసేవ భావలకు మూలం అరుణారుణ భగవ పతాకం
vishvamanav shreysunakhai sanghatita janabhyunnati kaityagasev bhavlaku mulam arunaaruna bhagav patakam
Spotted a mistake in these lyrics? Suggest a correction