The song in its original script, with the Roman reading beside it.
మాధవా నీ భవ్య చరితము స్ఫూర్తి నిచ్చును మాకు నిరతము
maadhavaa nii bhavya caritamu sphuurti niccunu maaku niratamu
నీదు పావన పాద స్పర్శతో పుడమి భారతి పులకరించెనునీదు దీక్షా దక్షతలతో కీర్తి నొందెను సంఘ చరితముఅమరమైనది నీదు జన్మము అందుకొనుమా వందనములు
niidu paavana paada sparsatoo pudami bhaarati pulakarimcenuniidu diikshaa dakshatalatoo kiirti nomdenu samgha caritamuamaramainadi niidu janmamu amdukonumaa vamdanamulu
తల్లి భారతి వైభవముకై పరితపించి, పరిశ్రమించిధూమశకటమె నీదు గృహముగ మాతృభూమిని కలియ తిరిగినఅలసటెరుగని నీదు పయనము స్ఫూర్తినిచ్చును మాకు నిరతము
talli bhaarati vaibhavamukai paritapimci, parisramimcidhuumasakatame niidu grhamuga maatrbhuumini kaliya tiriginaalasaterugani niidu payanamu sphuurtinicchunu maaku niratamu
మృదు మధురమౌ నీదు మాటల పాంచజన్యము పలకరించగశతృవును మిత్రునిగ మార్చెడు నీదు సౌమ్యత మాకు బలముగసంఘ గంగామృతము పంచగ దారి చూపిన దీపకళిక
mrdu madhuramou niidu maatala paamcajanyamu palakarimcagaSatrvunu mitruniga maarcedu niidu soumyata maaku balamugasamgha gamgaamrtamu pamcaga daari cuupina diipakalika
పెను తుఫానుల కెదురు నిలిచి సంఘ నావను దరికి చేర్చినీదు శక్తితొ నీదు యుక్తితొ విస్తరించెను సంఘ కార్యముమాతృదేవి పదార్చనముకై నీదు రక్తము నీరు చేసిన
penu tuphaanula keduru nilici samgha naavanu dariki ceerchiniidu saktito niidu yuktito vistarimcenu samgha kaaryamumaatrdeevi padaarchanamukai niidu raktamu niiru ceesina
చిరపురాతన నిత్య నూతన మాతృవైభవ గరిమ కొరకైశాఖయే నా దైవమనుచు సంఘటనయే సాధనముగామాతృ అర్చనె నీదు వ్రతమై తల్లి భారతి తపము చేసిన
cirapuraatana nitya nuutana maatrvaibhava garima korakaiSaakhayee naa daivamanucu smghatanayee saadhanamugaamaatr arcane niidu vratamai talli bhaarati tapamu ceesina
Spotted a mistake in these lyrics? Suggest a correction