› Geets ›Padandi Bharata Yuvakulara

Padandi Bharata Yuvakulara పదండి భరత యువకులార

TeluguPatriotic3:15

Download MP3, 2.3 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

పదండి భరత యువకులార పౌరుషంబు పొంగగాపదం పాడి కదం త్రొక్కి కదలి ముందుకేగుదాం

padmdi bharat yuvakularaa paurushambu pongagaapadam paadi kadam trokki kadali mumdukeegudaam

కవోష్ణ రుధిర జ్వాలలనె ఈ కండలు బిగిపోవగాసవాలు చేసి సాటివారలందు ప్రతిభ చాటుదాంపవిత్ర జాతిగీతమాలకింప బయలుదేరుదాం

kavoshna rudhir jvallan ee kandal bigipovagaasavaalu chesi sativaaralamdu pratibh chaatudampavitar jatigetamaalakimpa bayalud erudam

కరాళ ప్రళయ సమయ కాల కంఠు కంటి మంటలైచరాచరాలు వెలుగు సెందగా పురోగమించుదాంహరహర మహదేవ యంచు ఎలుగెత్తి దూకుదాం

karaal pralya samay kaal kanthu kamti mantlaycharacharal velug semdagaa purogaminchudamharahar mahadeev yamchu elegetti dukudam

నదీనదాలు శిలలు గిరులు మనలకెదురు నిలచినాఅదే పునీత భగవ ఛాయలందు పరుగులెత్తుదాంముదమ్ము మీర మాతృ సేవ సేయ ముందుకేగుదాం

nadeenadal shilal girul manalkedur nilachinaaad puneet bhagav chhayal amdu parugulettudaammudmmu meer maart seva seya mumdukeegudaam

Spotted a mistake in these lyrics? Suggest a correction