Bratuku Sukhamayyenura బ్రతుకు సుఖమయ్యేనురా

TeluguPatriotic3:43

Download MP3, 2.7 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

బ్రతుకు సుఖమయ్యేనురాఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటేబ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్ని పండేనురా

bratuku sukhamayyenuraee bhoomi biddalam himduvulamamdaram kashta sukhamulalona kalasi melasumtumtebratuku sukhamayyenura bamgaaru kalalanni pamdenura

ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ వడి లో బిడ్డలాటాడుకొన్నట్లుఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే

unnodu lenaodu anna teedaa leeka amma vadi lo biddalaataadukonnatluoka teega puvvulai oka paata maatalai kashta sukhamulalona kalasimelasumtumte

కులము ఏదైనాను కోరేది మోక్షమే కులముకై మనకేల కాకి మూకల గోలబ్రతికున్న మూణ్ణాళ్ళు పదిమంది బంధువై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే

kulamu eedainaanu koreedi mokshamee kulamukaimanakeela kaaki mookala golabratikunna moonnaallu padimamdi bamdhuvai kashta sukhamulalona kalasimelasumtumte

శృతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురానీటి చుక్కల్లాగ కాటి పువ్వుల్లాగ నశియించి పోతున్న నలుగురితొ కలిసుంటే

shritileeni paatalaa matileeni maatalaa emta gomtettitee eemi laabhammuraneeti chukkallaaga kaati puvvullaaga nashiyimchi potunna nalugurito kalisumte

Spotted a mistake in these lyrics? Suggest a correction