› Geets ›Lendira Sivametti Randira

Lendira Sivametti Randira లెండిరా శివమెత్తి రండిరా

TeluguPatriotic4:41

Download MP3, 3.4 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

లెండిరా లెండిరా శివమెత్తి రండిరా మనం మనం మహాగణంమహాగణం ప్రమధ గణం మంటి మింటి నంటుట ముక్కంటి తాండవమ్ముగా

lemdiraa lemdiraa shivametti ramdiraa manam manam mahaaganammahaaganam pramadha ganam mamti mimti namtuta mukkamti taamdavammuga

మళ్ళీ దేశానికిపుడు మరో కీడు మూడినదిమతం మార్పు కుట్రలతో జాతి రూపు మారినదిపుణ్య భూమి ఉండగా నీవు నేను అండగా

mallii deeshaanikipudu maro keedu moodinadimatam maarpu kutralato jaati roopu maarinadipunya bhoomi umdaga neevu neenu amdaga

మీనాక్షీ పురం చూడు కన్యాకుమారి చూడుపరమతాల పీడలో పరకాష్ఠ చేరిందిధర్మభూమి నిండుగా త్యాగమూర్తులుండగా

meenaakshee puram choodu kanyaakumaari chooduparamataala peedalo parakaashtha cheerimdidharmabhoomi nimduga tyaagamoortulumdaga

టరాని తనం పేర పెరుగుతోంది నాశముపేద సాద జనం పేర జరుగుతోంది మోసముకన్నభూమి పండగా కలసి మెలసి ఉండగా

taraani tanam peera perugutomdi naashamupeeda saada janam peera jarugutomdi mosamukannabhoomi pamdaga kalasi melasi umdaga

విప్లవ నాదం చాటు విదేశ దాడి దాగినదిపదవుల కొట్లాట చేట జాతి నాడి విరిగినదికర్మ భూమి ఉండగా కర్తవ్యం పండగా

viplava naadam chaatu videesha daadi daaginadipadavula kotlaata cheeta jaati naadi viriginadikarma bhoomi umdaga kartavyam pamdaga

Spotted a mistake in these lyrics? Suggest a correction