Bharati Ma Kannatalli భారతి మా కన్నతల్లి

TeluguPatriotic5:24

Download MP3, 3.9 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

భారతి మా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లివిశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మళ్ళి

bharati ma kannatalli bhagyodaya kalpavallivishva shanti viriyinchin chirupuvvul shirasu malli

వాధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచనకాశ్మీరపు రశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన

vaadhitray bhavya vasan vindhyachal vishad rachankashmir rashmi vadan nirmol gun nikhil sadan

సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభినిపావన గంగా నది వలె జీవన గీతాదాయిని

samnut himashikhar mul vel unnat mastak shobhinipavan ganga nadi vel jeevan geetadayini

భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెనుఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను

bharati bangaru mungit bhagavantud paaradenurushi santat gont vippi rikkul chakkag padenu

క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెనువితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను

kshamat ketan mettenu samat shamkhun ottenuvitaran gun gaurav mun vishvmun munchetenu

Spotted a mistake in these lyrics? Suggest a correction