The song in its original script, with the Roman reading beside it.
ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడనునా తల్లి వైభవము ఎలుగెత్తి చాటెదనునా ధర్మ జ్యోతి నల్వైపులా చూపెదను
Ee pudami naa thalli nenaame putrudanuNaa thalli vaibhavamu elugetti chaatedanuNaa dharma jyoti nalvaipulaa chupedanu
ఉత్తుంగ హిమశృంగ ఔన్నత్యమది నాదిహిందు సంద్రమె నాదు గాంభీర్య చిహ్నంబుపావన జాహ్నవీ సమమె నా జీవితముఈ నేల అణువణువు తెలుపు నా సచ్చరిత
uttumga hima srumga ounnatyamadi naadihimdu samdrame naadu gaambhirya chihnambupaavana jaahnavi same naa jivitamuee nela anuvanuvu telupu naa saccarita
సేతువు హిమగిరియు ఒక్కటె నాకెపుడుముక్కోటి దేవతలు మోక్ష ప్రదాతలేప్రతి హైందవుడు నాదు సోదరుడె సోదరుడెజాతి మనుగడ కొరకె జీవితమునర్పింతు
setuvu himagiriyu okkate naakepudumukkoti devatalu moksha pradaataleprati haimdavudu naadu sodarude sodarudejaati manugada korake jivitamu narpimtu
భావ దాస్యము నాకు ఏ కోశమున లేదుప్రతి రక్త నాళమున ప్రవహించు శౌర్యమెఅపజయా శంక నా సాంప్రదాయమే కాదువెనుకంజయే లేదు విజయమే నా సొత్తు
bhaava daasyamu naaku e kosamuna leduprati rakta naalamuna pravahimcu souryameapajayaa samka naa sampradaayame kaaduvenukamjaye ledu vijayame naa sottu
Spotted a mistake in these lyrics? Suggest a correction