Navabharata Aakasam Lo నవ భారత ఆకాశంలో

TeluguBharat5:30

Download MP3, 4.0 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

నవ భారత ఆకాశంలో పెను చీకటి క్రమ్మిన వేళవెలిగిందొక నూతన జ్యోతి పులకించగ భారత జాతి

nava bhaarata aakaashamlao penu cheekati krammina veelaveligimdaoka nootana jyaoti pulakimchaga bhaarata jaati

ఒక ఉగదినాడుదయించి తరతరాల అలసట ద్రుంచినవయుగమును ప్రారంభించే యువతరాన్ని సృష్టించింది హృదయాలను రగిలించింది

oka ugadinaadudayimchi tarataraala alasata drumchinavayugamunu praarambhimchee yuvataraanni srishtimchimdi hridayaalanu ragilimchimdi

అరుణారుణ ధ్వజమును నిలిపి కిరణాలను నలుగడ నడిపిజడ మూఢ జనావళి కుదిపే తొలి వెలుగులు ప్రసరించింది పెను నిద్దుర వదిలించింది

arunaaruna dhvajamunu nilipi kiranaalanu nalugada nadipijada moodha janaavali kudipee taoli velugulu prasarimchimdi penu niddura vadilimchimdi

ఈ దేశము నాదను మమత ప్రజసమైక్య పరచే క్షమతతన కార్యక్రమములను నవత జోడించి నిలిపే జాతీయత చివురింపజేసే నేకాత్మత

ee deeshamu naadanu mamata prajasamaaikya parachee kshamatatana kaaryakramamulanu navata jaodimchi nilipee jaateeyata chivurimpajeesee neekaatmata

Spotted a mistake in these lyrics? Suggest a correction