The song in its original script, with the Roman reading beside it.
Original, Telugu
మాధవా నీ తలపు దేశ సేవకు పిలుపుస్వార్ధ చింతన పైన త్యాగ భావన గెలుపు
నీలోని మానవత తోటి ప్రజపై మమతఆదర్శమగు నడత అదే మాకు చేయూత అదే మాకు చేయూత
ఒక దీపమీ జగతి శతకోటి యగు రీతివేల హృదయాలలో వెలుగు నింపిన జ్యోతి వెలుగు నింపిన జ్యోతి
శృతిలేని వీణలా విడివడిన జాతినేజతగూర్చి జాతీయ గీతి పలికిన నేత జాతీయ గీతి పలికిన నేత
Roman reading
Roman transcription not available yet.
Spotted a mistake in these lyrics? Suggest a correction