The song in its original script, with the Roman reading beside it.
స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతంస్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం
svaagatam susvaagatam svaagatam shubha svaagatamsvaagatam svaagatam svaagatam svaagatam
నవరస శోభిత ప్రాంగణమ్మునకు సరస హృదయులకు స్వాగతంపూజ్యులు మిత్రులు కళాబంధువులు శ్రోతలందరికి స్వాగతంసుందరం సుమధురం ఇదియే సంబరం శుభకరం దివ్య
navarasa shobhita praanganaammunaku sarasa hridayulaku svaagatampojyulu mitrulu kalaabanduvulu shrotalamdari svaagatamsundaram sumadhuram idiye sambaram shubhakaram divya
పారిజాత సుమ సౌరభాలతో మరుమల్లెలు విరజాజులతోస్వాగతం స్వాగతం ముఖ్యులందరికి స్వాగతంమధురభావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతోస్వాగతం స్వాగతం ఆత్మీయ అతిధులకు స్వాగతంమనోల్లాసము రసానందము మీకందించుట మా భాగ్యం
parijaata suma saurabhaalato marumallelu virajajulatosvaagatam svaagatam mukhyulamdariki svaagatammadhurabhavaal mandaaalato adarapoorvaka vandanaaalatosvaagatam svaagatam aatmeya athidhulaku svaagatammanollaasamu rasaanandamu meekandinchutu maa bhagyam
సుస్వరాల రస తరంగాలతో సుమధుర సుందర నృత్య హేలతోస్వాగతం స్వాగతం సుజనులందరికి స్వాగతంసదస్యులందరి అంతరంగములు రసభరితమ్మై ఊయలలూగగస్వాగతం స్వాగతం సుదతులందరికి స్వాగతంఎందరో మహానుభావులు అందరికీ మా స్వాగతం
susvaraal rasa tarangaalato sumadhura sundara nritya helatosvaagatam svaagatam sujanulamdari svaagatamsadasyulamdari antaragamulu rasabharitammay ooyalaloogagsvaagatam svaagatam sudatulamdari svaagatamendaro mahanubhavulu andari maa svaagatam
Spotted a mistake in these lyrics? Suggest a correction