Maa Tenugu Thalliki మా తెనుగు తల్లికి

TeluguBharat3:24

Download MP3, 2.5 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

మా తెనుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు

maa tenugu talliki mallepoodandamaa kanna talliki mangalaratulu

కడుపులో బంగారు కనుచూపులో కరుణచిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

kadupulo bangaru kanuchoopulo karunachirunavvulo sirulu doralinchu matalli

గల గలా గోదారి కదలిపోతుంటేనుబిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి

gala galaa godari kadalipotumuteenubira biraa krishnamma parugulidutumteenubangaru pantalay pandutayimuripal mutyalu dorutayi

అమరావతీ నగర అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై నిఖిలమై నిలచియుండేదాకరుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తితిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తిమా చెవుల రింగుమని మారుమ్రోగేదాకనీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాంజై తెలుగుతల్లీ జై తెలుగు తల్లీ జై తెలుగుతల్లీ

amaravati nagara apurupa shilpalutyagayya gomtulo taradu nadalutikkayya kalamulo tiyyandanalunityamai nikhilamai nilachiyumdetakarudramma bhuja shakti mallamma patibhaktitimmarusu dheeyukti krishnarayal keertimaa chevula rimgumani maarumurogdetakanee atalay adutam nee patalay padutamjai telugutallee jai telugu tallee jai telugutallee

Spotted a mistake in these lyrics? Suggest a correction