› Geets ›Aata Kalasi Aadudam Pata Kalasi Paadudam

Aata Kalasi Aadudam Pata Kalasi Paadudam ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం

TeluguBharat2:05

Download MP3, 1.5 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాంఆటపాటలాడుచునే అడుగు ముందుకేయుదాం ముందు ముందు కేగుదాం

aata kalasi adudaam paata kalasi paadudaamatapaatalaaducune adugu mumdukeyudaam mumdu mumdu kegudaam

అడుగు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరావిత్తు చిన్నదే దానికి సత్తువెంతొ ఉందిరాశాఖ చిన్నదే శాఖా కార్యక్రమం చిన్నదేశాఖ లోనె సంఘటనా శక్తి ఇమిడి ఉందిరా

adugu cinnade daaniki amita sakti umdiraavittu cinnade daaniki sattuvemto umdiraasaakha cinnade saakhaa kaaryakramam cinnadesaakha lone samghatanaa sakti imidi umdiraa

చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగ మారురాపెక్కొలనులు ఒకటైతే పెద్ద సంద్రమగునురావ్యక్తి ఒక్కడే వ్యక్తుల శక్తి కూడ తక్కువేవ్యక్తి వ్యక్తి కలియ మహా సంఘ శక్తి అగునురా

cukka cukka niti bottu okka nadiga maaruraapekkolanulu okataite pedda samdramagunuraavyakti okkade vyaktula sakti kuda takkuvevyakti vyakti kaliya mahaa samgha sakti agunuraa

ప్రకృతి మాత ఒడిని రంగు రంగు పూలు ఉన్నవిక్రమము తప్పి విచ్చలవిడి విడి వడి పడి యున్నవిఏర్చి కూర్చుదాం కూర్చి మాలగాను మార్చుదాంమార్చి భరతమాత పాద అర్చనలను చేయుదాం

prakrti maata odini ramgu ramgu pulu unnavikramamu tappi viccalavidi vidi vadi padi yunnavierci kurcudaam kurci maalagaanu maarchudaammaarchi bharatamaata paada archanalanu ceyudaam

Spotted a mistake in these lyrics? Suggest a correction