Asetu Seeta Nagamu ఆ సేతు శీతనగము

TeluguBharat4:58

Download MP3, 3.6 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఆ సేతు శీతనగము అంజలించె మాధవజీఅందుకొనుము శ్రధ్ధాంజలి మేరు ధీర గురూజీ

a setu seetngmu anjlinche madhvjimduknum shrddhanjli meru dheeri guruji

అఖండ భరత ధాత్రి కొరకు అహరహము తపించినావురాష్ట్ర పురుష సేవలోన ప్రాణములర్పించినావుఒక మారా? ఒక ఏడా? పావన భారత ధాత్రినిధూమ శకటమే గృహముగ నియమముతో తిరిగినావు

khmnd bhrt dhteri korku hrhmu tpinchnaavurashtr purush selvln prnmularrpinchnaavuok mara? ok eeda? pavnn bhrat dheteridhoom shkttmae grihmugg niymmutho tiriginvv

మానవులను శ్రేష్ఠులుగా మలచిన మహనీయ శిల్పికేశవుడే గురుతించిన ఆశాకిరణము నీవెకర్మ వీరవ్రతము నీది ధర్మ దీక్ష తపము నీదిధ్యేయ మార్గమై నిలచిన మాయా మానుష రూపా

mnavulnu shreshthuluga mlchinn mhniy shilpikeshnvude gurutinchinn ashakirnum nevvekrm veeravrtmu needi dhrm deeksh tpmu needidhyey marggmai nilchinn maya manush roopa

నీ నడిచిన మార్గములో జనతను నడిపించినావుసంఘశక్తి నీ జాతికి వరముగ చూపించినావునీవు పలుకు ప్రతి మాటలో నిండియుండు నీ తపస్సునీ జీవితమొక యజ్ఞము నీ చూపే ఒక లోకము

ni ndichinn mrggmulo jnntnu ndipinchinnvusmgh shkti ni jatiki vrmugg choopinchinnvunivu pluku prti matlho nindiyumdu ni tpssuni jeevitm ok yj~num ni choope ok lokmu

Spotted a mistake in these lyrics? Suggest a correction