The song in its original script, with the Roman reading beside it.
బంగరు పూవులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనంసింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం
bangaru poovulu pooche talliki bharat dhaatri vandanamsingaram chelu chili sheelavati maa vandanam
జీవనదులతో సిరులొలికించే చిర యశస్వినికి వందనంపావన ఋక్కులు భవ్య కావ్యములు పలికిన మాతకు వందనం
jeevanadulato sirul likimche chir yashsavini vandanampaavan rkulu bhavya kavya palikina mataku vandanam
హిమవదాది సుమహీధరాల విలసిల్లిన మాతకు వందనంఅమర ఋషీంద్రుల విమల వాక్కులు అలరిన మాతకు వందనం
himavad sadh sumadhdar vilasillina mataku vandanamamara rshi indrul vimal vakkulu alarina mataku vandanam
సామగానముల జోలలు పాడుచు సాకెడు తల్లికి వందనంసత సహస్ర నర నారీసంస్తుత చరణ పంకజకు వందనం
sama gaan jol pad saked talliki vandanamsat sahasra nar nar sanstut charan pankajaku vandanam
దివ్య శిల్పులను దివ్య గాయకుల తీర్చిన జననికి వందనందేశదేశముల కాదర్శమ్ముల తెలిపిన మాతకు వందనం
divya shilpul divya gayakul teerichina janniki vandanamdesh desh kar darsh telipina mataku vandanam
Spotted a mistake in these lyrics? Suggest a correction