Bhaarati Bhagavati భారతి భగవతి

TeluguPatriotic

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

భారతి భగవతి నా తల్లీనీ భాగ్యమె కోరుదు నిరతము తల్లీ

bhaarati bhagavati naa tallinee bhaagyame korudu niratamu talli

హిమవన్నగమే నీ దరహాసంహిందు సంద్రమే నీ చరణ విలాసంగంగా సింధు నీ కదలికలకుశ్రీకారంబై పొంగిన చందం

himavannagame nee darahasamhindu sandrame nee charan vilaasamganga sindhu nee kadalikalakusreekarambai pongina chandam

చతురాశ్రమములు నీ జీవన సూత్రంచతుర్వేదములు నీ పావన గాత్రంచతుర్ధామములు నీ హృది వీధినివినిపించినది నీ సమతా నాదం

chaturashramammulu nee jeevan sutramchaturvedammulu nee paavan gaatramchaturdhammammulu nee hrudhi vidhinivinipinchinalidi nee samata naddam

బ్రహ్మము క్షాత్రము నీ కౌపోసనబడయుటె వాని నీ నిజ ఆరాధననాదు సాధనే సార్ధక మందగఅభయమునిమ్మా అంజలి గొనుమా

brahmamu kshatramu nee kauposanbadayute vani nee nij araadhannadu sadhane sardhak mandagabhayamunimma anjali gonuma

Spotted a mistake in these lyrics? Suggest a correction