The song in its original script, with the Roman reading beside it.
భారత దేశం మన జన్మ ప్రదేశంభారత ఖండం ఒక అమృత భాండంనిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రంరంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
bhaarata desam mana janma pradesambhaarata khamdam oka amrta bhaamdamnirmala sura gamgaajala samgama kshetramramgula harivillulu vilasillina nilayam
ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరందక్షిణాన నెలకొన్నది హిందు సముద్రంతూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రంపశ్చిమాన అనంతమై సింధు సముద్రం
uttaraana unnatamai himagiri sikharamdakshinaana nelakonnadi himdu samudramturupu disa pomgiporale gamgaa samdrampascimaana anamtamai simdhu samudram
ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశంరత్న గర్భ పేరుగన్న భారత దేశంధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరంసత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం
oke jaati samskrti okatunna pradesamratna garbha peruganna bhaarata desamdhira punya caritalunna aalaya sikharamsatya dharma saamtulunna prema kutiram
కోకిలమ్మ పాడగలదు జాతీయగీతంకొండ కోన వాగు పాడు సంస్కృతి గీతంగుండె గుండె కలుసుకొనుటె సమరస భావంచేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం
kokilamma paadagaladu jatiyagitamkomda kona vaagu paadu samskrti gitamgumde gumde kalusukonute samarasa bhaavamceyi ceyi kalipitene pragatula tiram
Spotted a mistake in these lyrics? Suggest a correction