The song in its original script, with the Roman reading beside it.
భరతభూమి వేదభూమి పుణ్య భూమిరామాతృభూమి పితృభూమి ధర్మ భూమిరా
bharatabhumi vedabhumi puny bhumiramatribhumi pitribhumi dharm bhumira
కైలాస శిఖరి మాతృదేవి మకుట మణి కిరీటములోకమంత ప్రస్తుతించు భవ్యమైన క్షేత్రముజగతికంత స్ఫూర్తినిచ్చు జ్ఞాన భూమిరా
kailasa shikhri matridev makut mani kiritamulokamant prastuimchu bhavymain kshtraamujagatikant sphurtini chu gnan bhumira
విశాలమైన గంగ యమున నర్మదా సరస్వతీబ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ ఐరావతీగోదావరి కావేరి నదుల భూమిరా
vishalmaain gang yamun narmda sarasvatibrahmaputra tungbhdr tapti airavatigodavri kaveri nadula bhumira
తానాజీ భగత్ సింగ్ ఛత్రసాల్ వంటి ధీరులన్పాంచాలి రుద్రమాంబ వీర ఝాన్సీరాణి మాతలన్అభిమన్యు బాలచంద్రులనే కన్న భూమిరా
tanaji bhagat sing chtrsal vnti dhirulanpnchali rudramb vir jhansirani matalanbhimnyu balchndrulan kanna bhumira
Spotted a mistake in these lyrics? Suggest a correction