The song in its original script, with the Roman reading beside it.
దండాలు దండాలు మా తల్లి భారతీశతకోటి దండాలు మా తల్లి భారతీఈ భూమి బిడ్డలం మా తల్లి భారతీహిందువులమందరం మా తల్లి భారతీ
dandalu dandalu maa talli bharatishatakoti dandalu maa talli bharatiee bhumi biddalm maa talli bharatihinduvolamamdaram maa talli bharati
శ్రీ రాముని గన్నట్టి మా తల్లి భారతీశ్రీ కృష్ణుని గన్నట్టి మా తల్లి భారతీవీరవరుల గన్నట్టి మా తల్లి భారతీపరమ ఋషుల గన్నట్టి మా తల్లి భారతీ
shri ramuni ganntatti maa talli bharatishri krishnuni ganntatti maa talli bharativeervarula ganntatti maa talli bharatiparama rishula ganntatti maa talli bharati
హిమాలయం కిరీటమే మా తల్లి భారతీహిందు సంద్రం పాదపీఠి మా తల్లి భారతీభౌతికంగ సంపదలున్న మా తల్లి భారతీభావ వైభవములున్న మా తల్లి భారతీ
himalayam kiritame maa talli bharatihindu sandram padapithi maa talli bharatibhautikang sampadalu nna maa talli bharatibhava vaibhavamulu nna maa talli bharati
వీరవరుల గన్నట్టి మా తల్లి భారతీవీరత్వం బోధించు మాతల్లి భారతీజగద్గురువు గన్నట్టి మా తల్లి భారతీజగత్తునే వెలిగించు మా తల్లి భారతీ
veervarula ganntatti maa talli bharativeertvam bodhimchu maa talli bharatijagadguru ganntatti maa talli bharatijagattune veligimchu maa talli bharati
Spotted a mistake in these lyrics? Suggest a correction