The song in its original script, with the Roman reading beside it.
దేశమొసగిన దేహమే ఇది దేశమే నిను పిలిచెరా
deesamosagina deehamee idi deesamee ninu piliceraa
కారు చీకటి క్రమ్మునప్పుడు కాంతి నీవై కదలరాతోటివారల కష్ట సుఖముల తోడు నీవై తరలరా
kaaru ciikati krammunappudu kaamti niivai kadalaraatootivaarala kashta sukhamula toodu niivai taralaraa
మట్టి లోనే పుట్టినావు మట్టి కొరకే గిట్టరామట్టి నుండే మనిషి వచ్చే మరల మట్టిని కలియురా
matti loonee puttinaavu matti korakee gittaraamatti numdee manishi vaccee marala mattini kaliyuraa
దుర్లభమ్మీ హిందు జన్మము జన్మ జన్మల పుణ్య ఫలితముమరచిపోకుము జన్మనిచ్చిన మాతృభూమిని ఎంత మాత్రము
durlabhammii himdu janmamu janma janmala punya phalitamumaracipookumu janma niccina maatrbhuumini emta maatramu
Spotted a mistake in these lyrics? Suggest a correction