The song in its original script, with the Roman reading beside it.
ఏ దేశమేగిన కానము ఇటువంటి భూస్వర్గ స్థానముబహు పుణ్య ప్రదమైన భూమిరా మన హిందు స్థానము జగతిని
e deshamegina kanamu ituvanti bhoosvarga sthanamubahu punya pradamaina bhumiraa mana hindu sthanamu jagatini
తొల్లి కాలము నాటి భారతీ విద్య కెల్ల సరస్వతీశక్తి సామర్ధ్యమున పార్వతీ సిరి సంపదలకు శ్రీ సతీ
tolli kalamu nati bharati vidya kella saraswatishakti samardhyda parvati siri sampadlaku shri sati
రాలు కరిగించేటి రాగముల్ సౌందర్య మెగబోయు శాస్త్రముల్భువనముల నూగించు భోగముల్ వెలుగొందె హిందూ ప్రాధాన్యత
raalu kariginchheti ragamul saundarya megaboyu shastramulbhuvanamul nuginchu bhogamul velugoonde hindu pradhaanyata
రాణి సంయుక్త సుశీలము ఝాన్సీ లక్ష్మీ రాణి శౌర్యముపద్మిని సౌందర్య రూపము పేరొందె రుద్రమ రౌద్రము
rani samyukta sushilamu jhansi lakshmi rani shauryamupadmini saundarya rupamu peroonde rudrama raudhramu
యోధ పుంగవులైన వీరులు వెనుకంజ లేనట్టి ధీరులుత్యాగములు చేసేటి శౌరులు మన భారతీయ కుమారులు
yodha pungavulaina virulu venukanja lenattti dhirulutyagamul ceseti shaurulu mana bharatiya kumarulu
Spotted a mistake in these lyrics? Suggest a correction