› Geets ›Hinduvuga Janminchuta Ila Lo

Hinduvuga Janminchuta Ila Lo హిందువుగా జన్మించుట ఇలలో

TeluguBharat4:14

Download MP3, 3.0 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

హిందువుగా జన్మించుట ఇలలో మహా భాగ్యమని మరువకురాహిందువులే ఈ గడ్దను పుట్టిన ముద్దుబిడ్దలని చాటుమురా

himduvugaa janmimcuta ilaloo mahaa bhaagyamani maruvakuraahimduvulee ii gaddanu puttina muddubiddalani caatumuraa

దారులనేకం దేవుడొక్కడని చాటిచెప్పినది హిందువురాఘోర పాపములు చేసిన క్రూరుల మదమణంచినది హిందువురాకారు చీకటుల బాపి జగానికి దారి చూపినది హిందువురాభారమనక శరణార్ధి జాతులకు నీడనొసగినది హిందువురా

daarulaneekam deevudokkadani caaticeppinadi himduvuraaghoora paapamulu ceesina kruurula madamanamcinadi himduvuraakaaru ciikatula baapi jagaaniki daari cuupinadi himduvuraabhaaramanaka saranaardhi jaatulaku niidanosaginadi himduvuraa

రావణాది రాకాసి మూకలను సం హరించినది ఎవరోయీదండిగ వచ్చిన శత్రు మూకలను తిప్పికొట్టినది ఎవరోయీగ్రీకు, హూణ, శక, కుషాణాదులను మ్రింగి వైచినది ఎవరోయీఆది అంతములు లేని చరిత్రకు నిజమగు వారసులెవరోయీ

raavanaadi raakaasi muukalanu sam harimcinadi evarooyiidamdiga vaccina satru muukalanu tippikottinadi evarooyiigriiku, huuna, saka, kushaanaadulanu mrimgi vaicinadi evarooyiiaadi amtamulu leeni caritraku nijamagu vaarasulevarooyii

ఇజాల పేరుతో నిజానిజాలను గాలికి వదిలితె అధోగతీజంకక గొంకక ధర్మము తప్పక సత్యమాడితే పురోగతీస్వాభిమానమూ స్వీయచరిత్రలు మరచినవారికి అధోగతీపూజ్య కేశవుడు చూపిన మార్గము అనుసరించినచో పురోగతీ

ijaala peerutoo nijaanijaalanu gaaliki vadilite adhoogatiijamkaka gomkaka dharmamu tappaka satyamaaditee puroogatiisvaabhimaanamuu sviiyacaritralu maracinavaariki adhoogatiipuujya keesavudu cuupina maargamu anusarimcinacoo puroogatii

Spotted a mistake in these lyrics? Suggest a correction