Idi Naa Bharata Desam ఇది నా భారత దేశం

TeluguBharat3:03

Download MP3, 2.2 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఇది నా భారత దేశం ఇది నా భావ నివేశం

idi naa bhaarata deesam idi naa bhaava niveesam

ధర్మ క్షేత్రం కర్మ క్షేత్రం నవ నవోన్నతం భావి భరితంప్రవిమలం నా దేశోన్నత్యం వెల్లివిరిసెను విశ్వ ఖ్యాతమై

dharma ksheetram karma ksheetram nava navoonnatam bhaavi bharitampravimalam naa deesoonnatyam vellivirisenu viswa khyaatamai

వేద వ్యాసులు ఆది శంకరులు వెదజల్లిరి భువి వేదామృతమునుపాదు కొలిపిరి పృధ్వీ తలమున స్వాదు భరితమౌ మాతు చరితము

veeda vyaasulu aadi samkarulu vedajalliri bhuvi veedaamrtamunupaadu kolipiri prdhvii talamuna svaadu bharitamou maatu caritamu

హిమాలయం నా భావ నిలయం ఊహలు ఉరికే మహాలయంనీరై కరిగెడు నీహారం హైందవ జీవన మధు కాసారం

himaalayam naa bhaava nilayam uuhalu urikee mahaalayamniirai karigedu niihaaram haimdava jiivana madhu kaasaaram

నేను విధాతను నేనచ్యుతుడను నేను రుద్రుడను నే హైందవుడనునే నీ పుత్రుడ తల్లివి నీవే నీ వైభవమే జీవన గమ్యం

neenu vidhaatanu neenachyutudanu neenu rudrudanu nee haimdavudanunee nii putruda tallivi niivee nii vaibhavamee jiivana gamyam

Spotted a mistake in these lyrics? Suggest a correction