Jaya Bharatha Vaani జయ భారతా వాణీ

TeluguBharat2:43

Download MP3, 2.0 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

జయ భారతా వాణీ సకల కళా రాణీసంగీత వాహినీ స్వర హార ధారిణీఅభివందనం అభివందనం

jaya bharata vaani sakala kala ranisangita vahini svara hara dhariniabhivandanam abhivandanam

హిందువు కావేరీ హిమగిరి మకుట ధారిణీనవమార్గ దర్శినీ సత్యామృత వర్షిణీయుగయుగాల చరిత గన్న ఆనంద దాయినీ

hinduvu kaveeri himagiri makuta dharininavamarga darshini satyaamrita varshiniyugayugala charita ganna ananda dayini

సమతా సుహృద్భావం వెల్లివిరియు ప్రతి ఎదలోనీ మమతా మానవతలె నిలిచిపోనీ మా మదిలోనీ సేవయె మాకు మిన్న నవజీవన సంధాయినీ

samata suhrudbhavam velliviriyu prati edalonee mamata manavataley nilichi poni maa madilonee sevaye maku minna navajivana sandhayini

Spotted a mistake in these lyrics? Suggest a correction