The song in its original script, with the Roman reading beside it.
జయము జయము భరతమాత జయము నీకు జగన్మాతఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు
jayamu jayamu bharatamaata jayamu niku jaganmaatai jagaana saaati evvare o yamma niku
గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీబ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నాపొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలుజీవనదుల కన్నతల్లివే ఓయమ్మ నీవు
gamga yamuna godaari simdhu krshna kaaveribrahmaputra tumgabhadra tapati narmada pennaapomgi porale taramgaalu ni medalo haaraalujivanadula kannatallive oyamma nivu
హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలుదట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలుపసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలునిజముగ నువు రత్న గర్భవే ఓయమ్మ నీవు
hima vimdhyaa parvataalu devatalaku nilayaaludattamaina aranyaalu mahaamunula sthaavaraalupasidi pamta kshetraalu pamcaloha khanijaalunijamuga nuvu ratna garbhave oyamma nivu
లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడునాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడువేదాలను వెలికితెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావునిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు
lokamamta cikatilo talladillutunnappudunaagarikata leka narulu paamarulai unnappuduvedaalanu velikitechchi j~naanabhiksha pettinaavunijamuga nuvu jagadguruvuve oyamma nivu
Spotted a mistake in these lyrics? Suggest a correction