› Geets ›Jhanana Jhanana Jhanana Kadali Ra

Jhanana Jhanana Jhanana Kadali Ra ఝణన ఝణన ఝణన కదలిరా

TeluguBharat2:06

Download MP3, 2.0 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఝణణ ఝణణ ఝణణ కదలిరా సోదరామనిషిని మనిషిగ మార్చగా అంతరాలు తొలగించగద్వేషాగ్నులు చలార్చగ ప్రేమసుధలు పొంగించగ

jhanana jhanana jhanana kadaliraa sodaraamanishini manishiga maarcagaa amtaraalu tolagimcagadveshaagnulu calaarcaga premasudhalu pomgimcaga

అంటరానితనము పేర అడుగంటిన అనురాగంజనుల పట్టి చీల్చునట్టి రాజకీయ విద్రోహంకులాలెన్ని ఉన్నగాని కులతత్వపు బుధ్ధి వద్దుహిందువులుగ ఐక్యమగుట జాతికవశ్యము నేడు

amtaraanitanamu pera adugamtina anuraagamjanula patti cilcunatti raajakiya vidrohamkulaalenni unnagaani kulatatvapu budhdhi vadduhimduvuluga aikyamaguta jaatikavasyamu nedu

సంఘ గంగ సాగుతోంది సంఘటనే నాదంబుగగ్రామం నగరము అడవులు కొండల కోనల మీదుగనాగరికులు గిరిజనులను భేదమ్మే లేదండీహిందుత్వపు చాయలోన అందరమొకటేనండి

samgha gamga saagutomdi samghatane naadambugagraamam nagaramu adavulu komdala konala miduganaagarikulu girijanulanu bhedamme ledamdihimdutvapu chaayalona amdaramokatenamdi

అడుగడుగున విషవలయం జాతి పరీక్షా సమయంసమస్యలతో సతమతమై భారంగా మది తలవకుబాధ్యతగా తుదివరకు భారతీయ పౌరుషానఉద్యమించి జాతినుంచి జగజ్యోతి వెలిగించు

adugaduguna vishavalayam jaati parikshaa samayamsamasyalato satamatamai bhaaramgaa madi talavakubaadhyatagaa tudivaraku bhaaratiya pourushaanaudyamimci jaatinumci jagajyoti veligimcu

Spotted a mistake in these lyrics? Suggest a correction