› Geets ›Kalpataruvu Bharatabhumi

Kalpataruvu Bharatabhumi కల్పతరువు భరతభూమి

TeluguPatriotic

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

కల్పతరువు భరతభూమి ఘనత నీవు పాదరాకర్తవ్యము నెరుగుటకై భరత చరిత చూడరా

kalpataruvu bharatabhumighanata nivu padaraakartavyamu nerugutak bharata charitra chudara

మధుర మధుర రాగములకు మంజుల తర నాదములకుమనసు మనసు కలియుటకు మమత తీరు తెలియుటకు

madhura madhura ragamulaku manjula tara nadamulakumanasu manasu kaliyutaku mamata tiru teliyutaku

అణువణువూ నీ రక్తము విమల భావ సంసిక్తముఅడుగడుగున నీ గమనము శౌర్య దీప్తి సంగమనము

anuvanuvuu ni raktamu vimala bhava samsiktamuadugaduguna ni gamanamu shaurya dipti samgamanamu

వీరసుతుల వెలయించి నీతిమతుల కని పెంచినగత చరిత్ర మరువకురా గమ్యము విదనాడకురా

virasutula velayimci nitimatula kani pencinagata charitra maruvakuraa gamyamu vidanadakuraa

నీ హృదయమె వీణియగా నీ తలపులు తీగెలుగాదేశభక్తి పల్లవిగా దివ్య గాన మొనరింపగ

ni hridayame viniyagaa ni talapulu tigelugaadeshabhakti pallavigaa divya gana monarimpaga

Spotted a mistake in these lyrics? Suggest a correction