The song in its original script, with the Roman reading beside it.
కేల్మోడ్తుమో దేవ కేశవాపెను తుపానున దివురు మన దేశ నౌకకడలి తీరము చేర్చిన ఓ కర్ణ ధారీ
kelmodtumo deva kesavaapenu tupaanuna divuru mana desa noukakadali tiramu cercina o karna dhaari
నీ జీవితములోని క్షణక్షణము కణకణమునిజము మాకెల్లరకు స్ఫూర్తిదాయకమౌనునీవు అమరుడవయ్య నీవు అజరుడవయ్యఓ మంత్ర ద్రష్టా ఓ మహా యోగీ
ni jivitamuloni kshanakshanamu kanakanamunijamu maakellaraku sphurtidaayakamoununivu amarudavayya nivu ajarudavayyao mamtra drashtaa o mahaa yogi
ఆత్మ విస్మృతి బూని అడగిపోయిన జాతిపారతంత్ర్యపు బ్రతుకు పరికించి కుమిలేవుఅహరహము తపియించి అనుక్షణము జ్వలియించిఅత్మార్పణము చేసినావా
aatma vismrti buni adagipoyina jaatipaaratamtryapu bratuku parikimci kumilevuaharahamu tapiyimci anukshanamu jvaliyimciatmaarpanamu cesinaavaa
సొంత సౌఖ్యాలు కాసంతయైనను లేవుజాతి సుఖమే నీదు సౌఖ్యమనుకున్నావునీ హృదయ కుహరాన నిలచినా జ్యోతిచేవేనవేల్ హృదయాల వెలుగు నింపేవా
somta soukhyaalu kaasamtayainanu levujaati sukhame nidu soukhyamanukunnaavuni hrdaya kuharaana nilacinaa jyoticevenavel hrdayaala velugu nimpevaa
Spotted a mistake in these lyrics? Suggest a correction