Maadenoy Hindustan మాదేనోయ్ హిందుస్తాన్

TeluguBharat4:01

Download MP3, 2.9 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

మాదేనోయ్ హిందుస్తాన్ మాదే మాదే మాదేనోయ్

maadenoy himdustaan maade maade maadenoy

ఢమ ఢమ ఢమ ఢమ ఢక్కనగారాల్ దిక్కు పిక్కటిల మ్రోగిస్తాంగణగణ గణగణ ఘంటారావం ఘన గర్జనగా వినిపిస్తాంరెప రెప రెప రెప రిక్కల తాకగ విజయ పతాకాన్నెగరేస్తాంనింగిదాటి శృంగాల నిలచి మన దేశ గౌరవం ఘోషిస్తాం

dhama dhama dhama dhama dhakkanagaaraal dikku pikkatila mrogistaamganagana ganagana ghamtaaraavam ghana garjanagaa vinipistaamrepa repa repa repa rikkala taakaga vijaya pataakaannegarestaamnimgidaati srmgaala nilaci mana desa gouravam ghoshistaam

చలువల వీడూ కొండలఱేడూ హిమవంతుండు మావాడేత్రిభువన పావని దివ్య సువాహిని మాయమ్మే గంగామాయీతరగల నురగల మెరుగులు వెట్టెడు హిందు సంద్రమూ మాదేనోయ్ధాటి మేటి జిత శతృ కోటియౌ ధనుష్కోటియది మాయదియే

caluvala vidu komdala~redu himavamtumdu maavaadetribhuvana paavani divya suvaahini maayamme gamgaamaayitaragala nuragala merugulu vettedu himdu samdramu maadenoydhaati meti jita satr kotiyou dhanushkotiyadi maayadiye

నవ విచిత్ర రమణీయ నందనము కాశ్మీరము మా యుపవనమేకొండల గుట్టల నాగుల యోగుల పూర్వ ప్రాంతమది మా యిరవేగంగా సింధూ గౌతమి కృష్ణల పయోవర్ధితం మా నెలవేఅతి మనోజ్ఞ శిల్పాలకాలయం దక్షిణ ప్రాంతం మాదేనోయ్

nava vicitra ramaniya namdanamu kaasmiramu maa yupavanamekomdala guttala naagula yogula purva praamtamadi maa yiravegamgaa simdhu goutami krshnala payovardhitam maa nelaveati manoj~na silpaalakaalayam dakshina praamtam maadenoy

దేశ గౌరవము దేశ సంపదా తేజరిల్లగా పనిచేస్తాంబ్రహ్మ తేజమూ క్షాత్ర వీర్యమూ భారత జాతిని నింపేస్తాంఅలసట భీరుత లలవడనీయక జాతిని జాగృతి నింపేస్తాంపురాగౌరవం నవోత్తేజమూ పరంవైభవం సాధిస్తాం

desa gouravamu desa sampadaa tejarillagaa panicestaambrahma tejamu kshaatra viryamu bhaarata jaatini nimpestaamalasata bhiruta lalavadaniyaka jaatini jagrti nimpestaampuraagouravam navottejamu paramvaibhavam saadhistaam

Spotted a mistake in these lyrics? Suggest a correction