› Geets ›Manade E Pravahinche Nitya Samskruti

Manade E Pravahinche Nitya Samskruti మనదే ఈ ప్రవహించే నిత్య సంస్కృతి

TeluguBharat2:51

Download MP3, 2.1 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

మనదే ఈ ప్రవహించే నిత్య సంస్కృతిమనదే సువిశాలమైన భవ్య భారతి

manade i pravahimce nitya samskrtimanade suvisaalamaina bhavya bhaarati

హిమనగమ్ము సహస్రమై జాహ్నవి జాగృత ఝరియైబదరీ వనమె శిరమై మలయ శ్రేణియె కరమైపరమేశ్వరు శోభిల్లిన పవిత్ర పావన ధరలో

himanagammu sahasramai jaahnavi jaagrta jhariyaibadari vaname siramai malaya sreniye karamaiparamesvaru sobhillina pavitra paavana dharalo

హల్దీ ఘాటిలోని రాణా మయమైన ధూళిదేశభక్తి ప్రేరణకి రాజపుత్ర నివాళిసమర్థ చైతన్యానికి శివుని వెనుక మావళీయుగయుగాల వైభవాలు మ్రోగించెను కాహళీ

haldi ghaatiloni raanaa mayamaina dhulidesabhakti preranaki raajaputra nivaalisamartha caitanyaaniki sivuni venuka maavaliyugayugaala vaibhavaalu mrogimcenu kaahali

బ్రహ్మ మయము బ్రహ్మ పురము ప్రాగ్జ్యోతికి శ్రీకారంకోణారక రథములోన కాలచక్ర సంకేతంకటకు నుండి అటకు వరకు ప్రసరించే ఈ కాంతియెవేద సార జ్ఞానమునకు సత్య రూప ప్రకాశముసత్య అర్ధ ప్రకాశము

brahma mayamu brahma puramu praagjyotiki srikaaramkonaaraka rathamulona kaalachakra samketamkataku numdi ataku varaku prasarimce i kaamtiyeveda saara j~naanamunaku satya rupa prakaasamusatya ardha prakaasamu

సిరినగరం సింధూరం కేరళ పద మంజీరంకన్యాకుమారిలోన యోగిక మూలాధారంశబరిమలై జ్యోతులతో వెలిగించిన దీపాలకుమానసరోవరములోన సుధా సింధు సాకారం

sirinagaram simdhuram kerala pada mamjiramkanyaakumaarilona yogika mulaadhaaramsabarimalai jyotulato veligimcina dipaalakumaanasarovaramulona sudhaa simdhu saakaaram

Spotted a mistake in these lyrics? Suggest a correction