The song in its original script, with the Roman reading beside it.
మనదేనోయ్ భారత దేశం భారత దేశం మనదేనోయ్దిక్కులన్నియు పిక్కటిలాగా భారతమాతకు జై అనవోయ్
madenoy bharat desam bharat desam madenoydikkul nniyu pikkatilga bhratmtku jai anavoy
రాముని గన్న భారతి నీది సీతను గన్న పవిత్ర భూమిఆంజనేయుడూ లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురాఆచంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాటాలోయ్రఘురాముని చరితం నాదనవోయ్
ramuni gnn bhrati needi seetnu gnn pavtr bhoomanjneyudu lakshmnhn bhrtulu adrshmul neekurchndrrk adrshmbd ramynum chatloyrghrmuni chritm nadnvoy
ధర్మరాజునూ కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతివేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కల్గిన భారతిప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్ఆ మహాభారతం నాదనవోయ్
dhrm rjunu knn bhrati bhgvdgeetnu ichchin bhrativenvelug dhrm sookshmul bhrtmmndun klgin bhratiprpnchmnkke neeti nerpgl pnchm vedam nadnvoyaa mhhbhrat nadnvoy
యవనుల తరిమిన చంద్రగుప్తుడు మొగలుల గెల్చిన వీర శివాజీపుష్యమిత్రుడూ తాంత్యాతోపే రుద్రమ దేవీ ఝాన్సీ రాణులుసువర్ణపుటలతొ చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్వారంతా నావారనవోయ్
yvanul trimn chndrgptudu mogl gclchin veer shivjipushymitrudu tmtyatope rudrdm devi jhnsi rnulsvrnnputlto chritr nmphin bhrati biddul varnvoyvrmta navrnvoy
ఆదిశంకరుని శంఖారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారంసమర్ధరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిదిప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణీ నాదనవోయ్ఆ వివేక వాణీ నాదనవోయ్
adishnnkruni snnkharm agstymuni dhrm prchrmsmrdhrmdu prm hmnsl jnnmnichchin punyabhoomdiprpnch sbhlo grjnn chsin bhratavni nadnvoyaa vivek vni nadnvoy
Spotted a mistake in these lyrics? Suggest a correction