The song in its original script, with the Roman reading beside it.
మనమంతా హిందువులం అదే అదే మన అనుబంధం
manamanthaa hinduvulam adee adee mana anubandam
హిందువులం ప్రియ బంధువులం సుగుణ సింధు జల బిందువులంహిందు రాష్ట్రమును పూజిద్దాం హైందవ జాతిని సేవిద్దాంవిశ్వ శాంతికై హిందు సంఘటన సోపానమ్మని చూపిద్దాం
hinduvulam priya bandhuvulam suguna sindhu jala bindhuvulamhindu rashtramunu pujiddam haidava jatini seviddamvishva shantikai hindu sanghatana sopanammani chupiddam
హిందుత్వమే మన ఊపిరి హైందవమే మన సిరుల ఝరిహిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాంమరల మరల ఇల జననమందుచో హిందువుగానే జన్మిద్దాం
hindutwame mana upiri haidavame mana sirul jharihinduvugane jividdam hinduvugane maraniddammaral maral il jananamanduco hinduvugane janmiddam
హిందువుగా మది గర్వించు స్వాభిమానమును ఎద పెంచుబందా రాణా గురు గోవిందుల బలిదానాలను తలపించుఎవరేమన్నా ఎదురేదైనా నే హిందువునని నినదించు
hinduvuga madi garvinchu swabhimanmanu eda penchubanda rana guru govindula balidanalu talapinchuevaremanna eduredaina ne hinduvunani ninadinchu
Spotted a mistake in these lyrics? Suggest a correction