The song in its original script, with the Roman reading beside it.
మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులంసాధనా పథమందు నిలిచిన స్వయంసేవకులం మనం
maatRmUrti padaala mumdara mOkarillina yuvakulamsaadhanaa pathamamdu nilicina svayamsEvakulam manam
భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాముఎదను ఎదనూ తట్టిలేపి హైందవము రగిలించుదామునవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాముభవ్యభారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము
bhaaratini sEvimcudaamu bhaagyamunu saadhimcudaamuedanu edanU taTTilEpi haimdavamu ragilimcudaamunavyayuga nirmaaNa pathamuna sOdarula naDipimcudaamubhavyabhaarati darSanamukai nitya vratamunu salpudaamu
పుష్పమాలలు పత్రదళములు పుణ్యజల అభిషేక కర్మలుచందనము కర్పూరహారతి తృప్తినీయవు మాతృమూర్తికిసింహ విక్రములై చరించెడు లక్షలాదిగ శ్రేష్ఠ వ్యక్తులకర్మమయ జీవనమునెగసెడు తపోజ్వాలలు హారతీయగ
pushpamaalalu patradaLamulu puNyajala abhishEka karmalucamdanamu karpUrahaarati tRptinIyavu maatRmUrtikisimha vikramulai carimceDu lakshalaadiga SrEshTha vyaktulakarmamaya jIvanamunegaseDu tapOjvaalalu haaratIyaga
మనదు శక్తి మనదు శీలము మనదు మోయు ప్రతాప గరిమలమాతృపూజా మహాయజ్ఞపు హోమవేదిని ఆహుతిచ్చిదివ్య తేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వెల్లివిరియగవైభవాన్విత విజయ ఘోషలు జగతినింపగ ప్రతిన బూని
manadu Sakti manadu SIlamu manadu mOyu prataapa garimalamaatRpUjaa mahaayaj~napu hOmavEdini aahuticcidivya tEjapu kOTi kaamtulu talli kannula velliviriyagavaibhavaanvita vijaya ghOshalu jagatinimpaga pratina bUni
Spotted a mistake in these lyrics? Suggest a correction