The song in its original script, with the Roman reading beside it.
నమో జనని భారతావనీ సకల సౌఖ్య సంధాయినీ
namoo janani bhaarataavanii sakala soukhya samdhaayinii
గిరులందున తరులందున వనులందున గనులందునకోటి కోటి కంఠాలలో నీ కీర్తియే ప్రతిధ్వనించు ఈ జగమే పరవశించు
girulamduna tarulamduna vanulamduna ganulamdunakooti kooti kamthaalaloo nii kiirtiyee pratidhvanimcu ii jagamee paravasimcu
ధర్మ రతుల కర్మ యుతుల గిరికానన పురవాసులవిజ్ఞానుల అజ్ఞానులలో నీ రూపమే మాకు దోచు ఏకాత్మత యెదలబూచు
dharma ratula karma yutula girikaanana puravaasulavijnaanula ajnaanulaloo nii ruupamee maaku doocu eekaatmata yedalabuucu
శాస్త్రజ్ఞుల శోధనలో ధర్మజ్ఞుల బోధనలోవీరవ్రతుల వరసాధనలో నీ దీక్షయె వెల్లివిరియు నీ దక్షత జల్లు కురియు
Saastrajnula soodhanaloo dharmajnula boodhanalooviiravratula varasaadhanaloo nii diikshaye velliviriyu nii dakshata jallu kuriyu
యువజనముల కవిగణముల యోధవరుల యోగిమణులకార్మిక కర్షక జనాలలో నీ శక్తియె పొంగి పొరలు నీ ప్రతిభయె దిశలమెరయు
yuvajanamula kaviganamula yoodhavarula yoogimanulakaarmika karshaka janaalaloo nii saktiye pomgi poralu nii pratibhaye disalamerayu
Spotted a mistake in these lyrics? Suggest a correction