The song in its original script, with the Roman reading beside it.
నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవానీ అడుగుజాడలలో సాధన కొనసాగిస్తాం
nitya sadhana pathamu na nilipina O keshavaneе adugujaadalalo sadhana konasagistaam
పసిప్రాయములోనే నీవు తోటివారి కూడగట్టిపరదేశీ పెత్తనాన్ని తలదాల్చక ఎదురు తిరిగిస్వాభిమాన శంఖమ్మున సాహసముగ పూరించివందేమాతరమంటూ బడిలో నినదించినావు
pasiprayamulone neevu totivari kudagattiparadeeshi pettananni taldaalchaka eduru tirigisvaabhimana shankhammu sahasamu puurinchivande mataram antu badilo ninadinchinavu
విజాతీయ దాడులతో స్వార్ధపరుల కుట్రలతోవికలమైన హిందు జాతి చారిత్రక దుస్థితినినిశితముగా పరికించి లోపమ్మును గ్రహియించిసంజీవని నిచ్చినావు సంఘ శాఖ పెట్టినావు
vijaatiya dadalulato svardhaparul kutralatovikalamayna hindu jati charithrika dusthitininishitamuga parikinchi lopammunu grahiinchisanjivani nicchinavu sangha shakha pettinavu
నీ నరములు వత్తులుగా నీ నెత్తురు చమురుగాహిందు జాతి సంఘటనకు శక్తినంత ధారవోసితిమిరమ్మును తొలగించగ దీపముగా నీవు వెలిగిహిందు దేశమంతటా దివ్వెలు వెలిగించినావు
nee narumulu vattuluga nee nettura chamurugahindu jati sanghataanaku shaktinanta dharavositimirammu tolaginchaga deepamuga neevu veligihindu deshamantata divvelu veliginchinavu
Spotted a mistake in these lyrics? Suggest a correction