› Geets ›O Narmada Baanam..O Saalagraamam

O Narmada Baanam..O Saalagraamam ఓ నర్మద బాణం ఓ సాలగ్రామం

TeluguBharat3:14

Download MP3, 2.3 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఓ నర్మద బాణం ఓ సాలగ్రామంఓ వంశీ రాగం అదే సంఘ యోగంవ్యక్తి వ్యక్తి కలియుటే సంఘ శక్తి తెలియుటేసంస్కారం బడయుటే అదే సంఘ యోగం

oo narmada baanam oo saalagraamamoo vamsii raagam adee samgha yoogamvyakti vyakti kaliyutee samgha sakti teliyuteesamskaaram badayutee adee samgha yoogam

అడవిలోన వెదురుకర్ర చెల్లచెదురేఆ వెదురే వేణువైతే మధుర స్వరాలేగంగ ప్రవాహంగ కదల శిల శివలింగమే కాదానిత్య సాధనా స్థలం నీతిమతులకాలయం

adaviloona vedurukarra cellacedureeaa veduree veenuvaitee madhura svaraaleegamga pravaahamga kadala sila sivalimgamee kaadaanitya saadhanaa sthalam niitimatulakaalayam

మట్టినుండి మహదేవుల సృష్టించిన శాతకర్ణిమావళీల మాధవులుగ మార్చినట్టి శివప్రభువుభిల్లులతో ఆడుకున్న రణ రాణాగాధలేసంఘ శాఖ కాదర్శం సత్య మార్గ దర్శనం

mattinumdi mahadeevula srshtimcina saatakarnimaavaliila maadhavuluga maarchinatti sivaprabhuvubhillulatoo aadukunna rana raanaagaadhaleesamgha saakha kaadarsam satya maarga darsanam

ఉపేక్షను విరోధమును దాటిన దశ మనదిరాఅంతటా అనుకూలత అదే మనకు గెలుపురాఉదాసీన భావము దరిచేరగ రాదురాకార్య సాధనకు మూలం సంఘ శాఖ పిలుపురా

upeekshanu viroodhamunu daatina dasa manadiraaamtataa anukuulata adee manaku gelupuraaudaasiina bhaavamu dariceeraga raaduraakaarya saadhanaku muulam samgha saakha pilupuraa

సంఘం పెరిగింది నేడు సర్వవ్యాపి సర్వ స్పర్శితాటి తరువు ప్రగతి వలదు మఱ్ఱి నీడ మనకు తోడుప్రతిష్ఠతో పనిలేదు పరివర్తన మన లక్ష్యంమాతృభూమి వైభవమే మన శ్రమకు తగ్గ ఫలం

samgham perigimdi needu sarvavyaapi sarva sparsitaati taruvu pragati valadu ma~r~ri niida manaku toodupratishthatoo panileedu parivartana mana lakshyammaatrbhuumi vaibhavamee mana sramaku tagga phalam

Spotted a mistake in these lyrics? Suggest a correction