› Geets ›Oka Deepam To Marioka Deepam

Oka Deepam To Marioka Deepam ఒక దీపం తో మరియొక దీపం

TeluguBharat3:22

Download MP3, 2.4 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఒక దీపం తో మరియొక దీపం వెలిగించాలిహిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి

oka diipam too mariyoka diipam veligimcaalihimduvuloo caitanya diiptini ragilimcaali

నేను నాది నా యిల్లన్నది ఈనాటలవాటుమనమూ మనదీ మనదేశమ్మని కావాలలవాటుహిందువులంతా ప్రతి దినమూ కలసీ మెలసీ ఒక చో చేరిఅమ్మ భరతిని కీర్తిస్తూ పంచుకోవాలె మమకారంపెంచుకోవాలె సంస్కారం

neenu naadi naa yillannadi iinaatalavaatumanamuu manadii manadeesammani kaavaalalavaatuhimduvulamtaa prati dinamuu kalasii melasii oka coo ceeriamma bharatini kiirtistuu pamcukoovaale mamakaarampemcukoovaale samskaaram

వ్యక్తి వేరనీ సమష్టి వేరని తలచితిమిన్నాళ్ళూవ్యక్తి శ్రేయమూ సమిష్టి లోనే సమిష్టి లేనిదే వ్యక్తి లేడనీసమాజరూపీ సర్వేశ్వరునీ సేవించుటయే తరుణోపాయంవ్యక్తి సుఖించును ఇహ పరమ్ముల ఇదియే కాదా మన ధర్మంహిందువు మరచెను ఈ మర్మం

vyakti veeranii samashti veerani talacitiminnaalluuvyakti sreeyamuu samishti loonee samishti leenidee vyakti leedaniisamaajaruupii sarveesvarunii seevimcutayee tarunoopaayamvyakti sukhimcunu iha parammula idiyee kaadaa mana dharmamhimduvu maracenu ii marmam

కొండల జనులు కోనల ప్రజలు నగరవాసులు గ్రామ వాసులుపండితులైనా పామరులైనా కుబేరులైనా కుచేలురైనాతరతమ భేదం లేనే లేదు తల్లి దృష్టిలో సమానమేపరమాత్ముని కృపకు పాత్రులన్నది హైందవ తత్వం వేదాంతంఆచరించడమె పరమార్ధం

komdala janulu koonala prajalu nagaravaasulu graama vaasulupamditulainaa paamarulainaa kubeerulainaa kuceelurainaataratama bheedam leenee leedu talli drshtiloo samaanameeparamaatmuni krpaku paatrulannadi haimdava tatvam veedaamtamaacarimcadame paramaardham

దేశ ధర్మముల నిలిపెడి హిందువు పుడమి తల్లికై బ్రతికెడి హిందువుశీలం జ్ఞానం కలిగిన హిందువు శక్తియుక్తులా నెరపెడి హిందువుమానవతను మన్నించే హిందువు దానవతను దమనించే హిందువుప్రఖర తేజముతొ ప్రతీప శక్తుల పరిమార్చించాలిప్రగతిగామియై పరాక్రమించాలి

deesa dharmamula nilipedi himduvu pudami tallikai bratikedi himduvuSiilam j~naanam kaligina himduvu saktiyuktulaa nerapedi himduvumaanavatanu mannimcee himduvu daanavatanu damanimcee himduvuprakhara teejamuto pratiipa saktula parimaarchimcaalipragatigaamiyai paraakramimcaali

Spotted a mistake in these lyrics? Suggest a correction