Paadaraa Elugetti పాడరా ఎలుగెత్తి

TeluguPatriotic

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

పాడరా ఎలుగెత్తి భవ్య భారతి గీతిచాటరా చెయ్యెత్తి జాతి వైభవ కీర్తిచూడరా కనులెత్తి జనని సుందరమూర్తిఆడరా శివమెత్తి అరి భయంకర దీప్తి

padaraa elugetti bhavya bharati giticataara ceyyetti jaati vaibhava kirticudara kanuletti janani sundaramurtiadaraa shivametti ari bhayankara dipti

బంగారు పండేటి భూమిరా మనదిరతనాలు వరలేటి రాజ్యమ్ము మనదిప్రకృతి సౌందర్యంపు ప్రోవు ఈ నేలనాకు లోకము కన్న మిన్నరా చాలా

bangaaru pandeti bhumiraa manadiratanaal varaleti rajyammu manadiprakrati saundarya prov i nelanaaku lokamu kanna minnaraa chala

కమనీయ కావ్యాలు కవులల్లినారురారాలు కరుగగ గానమాలపించారురారాతినే నాతియని భ్రమియింపజేశారునితి పథమున మనుజ జాతి నడిపించారు

kamaniya kavyaal kavulallinaraaraalu karugaga ganamalapichaaraaraatine natiyani bhramiyimpajesharuniti pathamuna manuja jaati nadipimcaru

శ్రీ రామచంద్రుడే మా ధర్మ ప్రభువనీశివాజీ మహరాజు స్ఫూర్తి ప్రదాతయనిధీర కేశవవాణి దివ్య మంత్రమ్ముగామరల హైందవ జాతి మహిని వెల్గొందునని

shri ramachandrudhe maa dharma prabhuvanishivaji maharaju sphuti pradatayananidhira keshavavani divya mantramugamarala haimda jaati mahani velgomdanani

Spotted a mistake in these lyrics? Suggest a correction