Padudaam Padudaam పాడుదాం పాడుదాం

TeluguBharat3:04

Download MP3, 3.0 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

పాడుదాం పాడుదాం భారతి జయ గీతంవాడిపోని వైభవాల పావన సంగీతం

paadudaam paadudaam bhaarati jaya gitamvaadiponi vaibhavaala paavana samgitam

వేద శారదాంబ వేలు శృతి చేసిన వల్లకీసకల విశ్వ శ్రేయమె స్వర సంచారము దీనికిపరమ పదము పదమైనది ఈ పవిత్ర గీతికియోగరాగమీగానం ఆగదు ఏ యుగానికి

veda saaradaamba velu srti cesina vallakisakala visva sreyame svara samcaaramu dinikiparama padamu padamainadi i pavitra gitikiyogaraagamigaanam aagadu e yugaaniki

ప్రతి పురుగు ఈ పుడమిని పలుకును ఆ ప్రణవమేఈ దేశపు దేహం ప్రత్యణువు ఆ గానమేతలలూచే తరులన్నీ విరబూచే విరులన్నీపడిలేచే అలలన్నీ పాడును ఆ గానమే

prati purugu i pudamini palukunu aa pranavamei desapu deham pratyanuvu aa gaanametalaluce tarulanni virabuce virulannipadilece alalanni paadunu aa gaaname

ఈ పొలాల పంట సిరుల తరగని శ్రీ రాగంఈ కోనల నాగుల బుస శంకరాభరణంఈ చందన శీతల పవనాలలోని హిందోళంఈ సుందర కాననాల కళ్యాణి గమనంప్రళయ ప్రభంజనమిచ్చట శివరంజని గాప్రతి ప్రభాత భూపాళం శుభ సూచనగా

i polaala pamta sirula taragani sri raagami konala naagula busa samkaraabharanami camdana sitala pavanaalaloni himdolami sumdara kaananaala kalyani gamanampralaya prabhamjanamiccata sivaramjani gaaprati prabhaata bhupaalam subha sucanagaa

Spotted a mistake in these lyrics? Suggest a correction